
The Richman Lazurus
The Richman Lazurus
యోహాను 17:17 – “…నీ వాక్యమే సత్యము.”
అనేకులు ఇలా అంటు ఉన్నారు – “నేను చదవడానికి చాలాసార్లు ప్రయత్నించాను కానీ నాకు బైబిలు అర్థం కాలేదు. నాకు చాలా సందేహాలు మరియు ప్రశ్నలు ఉన్నాయి, ఎవరూ నాకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు.” ఇలాంటి అనేక ప్రశ్నలకు బైబిలు యందే జవాబు ఉన్నది. యోహాను 8:32 – “సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.”
మీకు క్రింద ఇవ్వబడిన పట్టికలోని 53 పాఠ్యాంశాలు ఆసక్తికరంగా ఉంటే, బైబిలును బాగా అర్థం చేసుకోవాలనుకుంటే…మరియు దానిని గూర్చిన పూర్తి అవగాహనను పొందాలనుకుంటే…వాటిని వరుస క్రమంలో అధ్యయన చేయాడానికి…ఆ పాఠముల యొక్క లింకుపై క్లిక్ చేసి…దిగుమతి చేసుకొని చదవండి…మరియు ఏదైన సందేహలు ఉంటే ఇ-మెయిల్ చేయండి.
Facebook
WhatsApp
Telegram
Email