ఇందులోని ఇశ్రాయేలీయుల ప్రత్యక్ష గుడారపు బలులను గుర్చిన క్లుప్తమైన పరిశీలన, ఎలాగు యేసు మరియు ఆయన అనుచరుల కార్యములకు చిహ్నముగా ఉన్నదని వివరిస్తుంది. క్రీస్తు యొక్క త్యాగ బలిని మరియు యాజక పనిని మనకు చూపించడానికి దేవుడు రూపొందించిన వివరణనను అన్వేషించడానికి ఉపయోగపడుతుంది.