ఈ పుస్తకం సిలువపై యేసుక్రీస్తు ఆలోచనలను వివరిస్తుంది. సిలువలో యేసు అనుభవించిన శారీరక, మానసిక వేదనల గురించి మరియు ఆ సమయంలో ఆయన మనస్సులో మెదిలిన భావాల గురించి రచయిత కెన్నెత్ డబ్ల్యు. రాసాన్ విశ్లేషించారు. యేసు సిలువపై ఉన్న ఆఖరి మూడు గంటల్లో పలికిన మాటల వెనుక ఉన్న భావాలను కీర్తనల గ్రంథం ద్వారా రచయిత వివరించే ప్రయత్నం చేశారు.