VIEWS

PageS
0

సరిపోల్చుకునే పరీక్ష

“క్రీస్తు లో అతి ప్రియముగా పిలువబడిన ప్రియ సహోదరులారా! దేవుని మహా కృప ను బట్టి ప్రార్ధనాపూర్వకంగా ఈ సరిపోల్చుకునే పరీక్ష అనే పుస్తకం ను సంతోషం తో మీ ముందు ఉంచుతున్నాము.

సరిపోల్చుకునే పరీక్ష అనేది, బహుశా మీరు దీన్ని ఇంత వరకు అనుభవించి ఉండకపోవచ్చు లేదా బహుశా ఇది భవిష్యత్తులో ఎదురయ్యేది అయి ఉండవచ్చు లేదా బహుశా మీరు దీన్ని గతంలో కలిగి ఉండవచ్చు లేదా బహుశా మీరు దాని గుండా వెళుతూ ఉండవచ్చు…

మనం దీనిని మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు కొన్ని లేఖనాల ఉదాహరణలను పరిశీలిస్తూ, అటువంటివి మన జీవితంలో ఎలా రావచ్చు మరియు ఎలా జయించాలో సహోదరుడు రస్సెల్ సూచనలను కూడా ఇందులో చేర్చబడ్డాయి.

దీనిని చదువుతున్న ప్రతి ఒక్కరికీ, ఇది సహాయకరంగా ఉండాలని మరియు వారి ఆత్మీయ అభివృద్ధి జరగాలని మనస్పూర్తి ప్రార్ధనలతో ఈ పుస్తకం మీ కొరకు…”

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *