VIEWS

PageS
0

Fifth World Empire | అయిదవ ప్రపంచ సామ్రాజ్యం

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

ఈరోజు మనం ఐదవ ప్రపంచ సామ్రాజ్యం అనే అంశంపై,

● ఐదవ ప్రపంచ సామ్రాజ్యం అంటే ఏమిటి?
● ఇది ఎటువంటి రాజ్యం?
● ఈ రాజ్యం ఎప్పుడు వస్తుంది?
● ఈ రాజ్యం ఏ విధంగా స్థాపించబడుతుంది?
● ఈ రాజ్యం గురించి బైబిల్‌లో చెప్పబడి ఉందా?
● దీనికి ముందు ఉన్న నాలుగు సామ్రాజ్యాలు ఏవి?
● అవి ఎలా ఏర్పడ్డాయి?

దీని గురించి దానియేలు గ్రంథాన్ని ఆధారంగా ఉంచుకొని, నెబుకద్నెజరు మరియు దానియేలు కన్న కలలను, ఆ కలల అర్థం ద్వారా ఈ ఐదు సామ్రాజ్యాల గురించి చెప్పబడిన వాటిని పరిశోధిద్దాం. బైబిల్‌లో ముఖ్యమైనది, అందులో విశేషంగా కొత్త నిబంధనలోని ముఖ్య ఉపదేశం గురించిన అన్ని బోధనలు ఈ ఐదవ సామ్రాజ్యం గురించినవిగానే ఉన్నాయి. ఇదియే మూడవ ప్రపంచం అని చెప్పబడిన క్రీస్తు యొక్క రాజ్యము. దీని గురించి బైబిల్ ద్వారా పరిశోధించి, ఐదవ ప్రపంచ సామ్రాజ్యాన్ని పాలించే చక్రవర్తులు ఎవరని మరియు ఇంకా మరెన్నో విషయాలను ఈ పాఠంలో దేవుని వాక్యము ఆధారంగా పరిశీలిద్దాము.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *