క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!
ఈ రోజు మనం మొదటి ప్రపంచం అనే ఈ పాఠంలో,
● ఎన్ని లోకాలు/ ప్రపంచాలు ఉన్నాయి?
● ఈ మొదటి ప్రపంచం ఎవరి కింద ఉండేది? ఇందులో ఏ సంఘటనలు జరిగాయి?
● దేవునికి, మనిషిని సృష్టించడం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?
● దేవుడు మనిషి ని ఎలా సృష్టించాడు?
● దేవునికి మానవాళి కోసం ఏదైనా ప్రణాళిక ఉందా?
● దేవుడు జల ప్రళయం ద్వారా ప్రపంచాన్ని ఎందుకు నాశనం చేశాడు?
● పడిపోయిన దూతలు ఎవరు? వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? ఉంటే ఎలా, ఏమి చేస్తున్నారు?
ఇంకా మరెన్నో ప్రశ్నలకు సమాధానం ను మరియు ఆదికాండము 1 నుండి 8 అధ్యాయాలలోని సంఘటనలను ధ్యానించి వాటిని అధ్యయనం చేద్దాం.