క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!
నేడు మనం దేవుని మనిషి అనే పాఠాన్ని పరిశీలించే నిమిత్తం, పాత నిబంధన కాలంలో సొలొమోను కుమారుడైన రెహబాము దినాలలో జరిగిన ఒక సంఘటనను చూచి, వీటిలో జరిగిన ప్రతి అంశం మనకు ఎటువంటి హెచ్చరికను ఇస్తుంది అనే దాని గురించియు, ఈ సంఘటనలో
● యరొబాము ఎవరిని సూచిస్తున్నాడు?
● యరొబాము చేసిన దూడ దేనికి సాదృశ్యం?
● రెహబాము ఎవరిని సూచిస్తున్నాడు?
● దేవుని మనిషి ఎవరిని సూచిస్తున్నాడు?
● మనం ఎందుకు చూడాలి?
● దీనిని చదవడం వల్ల మనకు ఏమి ప్రయోజనం?
● ఇది మనకు దేనిని తెలుపుతుంది?
● ఇవి మనకు ఎటువంటి హెచ్చరికను ఇస్తుంది?
ఇటువంటి ప్రశ్నలకు ఆధ్యాత్మిక సమాధానాలను లేఖనాల ఆధారంగా వివరంగా పరిశీలిద్దాం.