VIEWS

PageS
0

Three Worlds – Third World | మూడవ ప్రపంచం

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

బైబిల్‌లో చెప్పబడిన మూడు ప్రపంచాలలో మూడవ ప్రపంచం గురించి పరిశోధించడానికి,

● మూడవ ప్రపంచం అంటే ఏమిటి?
● ఇది ఎప్పుడు వస్తుంది?
● ఆ ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తారు?
● అందులోని విశేషాలు ఏమిటి?
● అది ఎటువంటి ప్రపంచం?
● క్రొత్త ఆకాశం మరియు క్రొత్త భూమి అంటే ఏమిటి?

ఇంకా మరెన్నో విషయాలను ఈ పాఠంలో దేవుని వాక్యము ఆధారంగా పరిశీలిద్దాము.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *