క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!
నేడు మనం అతి పరిశుద్ధమైన విశ్వాసం అనే పాఠాన్ని పరిశీలించేటప్పుడు,
● విశ్వాసం అంటే ఏమిటి?
● విశ్వాసానికి, అతి పరిశుద్ధమైన విశ్వాసానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి?
● విశ్వాసం ఎలా వచ్చింది?
● ఎవరి ద్వారా వచ్చింది?
● విశ్వాసాన్ని చెడగొట్టినది ఎవరు?
ఇలాంటి అనేక ప్రశ్నలతో అతి పరిశుద్ధమైన విశ్వాసం అనే పాఠాన్ని దేవుని వాక్య ఆధారంగా పరిశీలిద్దాం.