VIEWS

PageS
0

Ransom | విమోచన క్రయ ధనం

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

నేడు మనం లేఖనాల్లోని అత్యంత ముఖ్యమైన పాఠమైన విమోచన క్రయధనము అనే అంశాన్ని పరిశోధిద్దాం. ఇందులో,

● విమోచన క్రయధనము అనగా ఏమిటి?
● ఎవరిని విమోచించాలి?
● దేని నుండి విమోచించాలి?
● ఎలా విమోచించాలి?
● ఎందుకు విమోచించాలి?
● విమోచన క్రయధనము ఎవరు?
● విమోచన క్రయధనాన్ని మనిషి చెల్లించలేడా?
● ఎద్దుల రక్తము విమోచన క్రయధనము కాదా?
● దేవదూతలు విమోచన క్రయధనము కాలేరా?
● విమోచన క్రయధనముగా యేసు రాగలడా?

ఈ విమోచన క్రయధనము లేకపోతే నేడు మనం ప్రసంగించడం, లేఖనాలను ధ్యానించడం అంతా వ్యర్థమే అవుతుంది. అయితే, విమోచన క్రయధనము వచ్చినందువల్ల, విముక్తి లభించడానికి మార్గము కలిగింది. ఇప్పుడు విమోచన క్రయధనమైన యేసు యొక్క బలిని గూర్చియు, దాని లోతు, వెడల్పు, ఎత్తు ఏమిటి? అనే దానిని గూర్చి లేఖనాల ఆధారంగా వివరంగా పరిశోధిద్దాం.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *