క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!
ఈ రోజు మనం, మనిషి యొక్క ఆత్మ గురించిన పాఠాన్ని పరిశోధించేలా,
● ఆత్మ అంటే ఏమిటి?
● ఆత్మ/spirit అనేది దేనిని సూచిస్తుంది?
● ఆత్మకు మరణం ఉందా?
● ఆత్మకు రక్తం ఉందా?
● ఆత్మకు తెలివి ఉందా?
● ఆత్మను పొడవగలరా?
● చనిపోయిన వారి స్థితి ఏమిటి?
● మరణించిన వారు ఆత్మగా రాగలరా?
ఇలాంటి ప్రశ్నలతో, మానవ ఆత్మ అనే పాఠాన్ని, బైబిల్ వాక్య ఆధారంగా వివరంగా పరిశోధిద్దాం.