VIEWS

PageS
0

Human Soul, Part-2 Lazarus and Richman | మనిషి ఆత్మ, భాగం-2 లాజరు మరియు ధనవంతుడు

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

నేడు మనం చూడబోయే ఉపమానంలో మృతుడైన ధనవంతుడు/ఐశ్వర్యవంతుడు నరకానికి వెళ్ళాడని, దరిద్రుడు అయిన లాజరు పరలోకానికి వెళ్ళాడని, వారు మాట్లాడుకున్నారని క్రైస్తవులచే నమ్మబడుతోంది. ఇది నిజమా?

ఈ ఉపమానాన్ని గురించి సాధారణంగా లోక క్రైస్తవుల మధ్య ఐశ్వర్యవంతులందరూ నరకానికి వెళ్తారని, పేదలే పరలోకానికి వెళ్తారని, ఇంకా ఈ ఉపమానం నిజంగా జరిగిన సంఘటన అని చెబుతుంటారు. కాబట్టి దీనిని అర్థం చేసుకోవడానికి,
● ధనవంతుడు చేసిన తప్పు ఏమిటి?
● లాజరు చేసిన మేలు ఏమిటి?
● పరలోకం – నరకం దగ్గరగా ఉన్నాయా?

మరెన్నో విషయాల గురించి బైబిలు ఏమి చెబుతుందో లేఖనాల ఆధారంగా పరిశీలిద్దాం.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *