VIEWS

PageS
0

The History of Ruth | రూతు చరిత్ర

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

పాత నిబంధనలో జరిగిన రూతు చరిత్ర అనే పాఠాన్ని మనం ఈరోజు పరిశోధించుటకు,
● ఈ చరిత్ర యొక్క నేపథ్యం ఏమిటి మరియు ఇవి ఏ కాలంలో జరిగాయి?
● ఈ చరిత్ర ఎందుకు వ్రాయబడింది?
● వీటిని మనం ఎందుకు చూడాలి?
● ఇవి మనకు దేనిని సూచిస్తున్నాయి?
● ఇవి మనకు ఎటువంటి బోధను ఇస్తున్నాయి?
● ఈ చరిత్ర యొక్క నీడ (సాదృశ్యం) అర్థం ఏమిటి?

ఇటువంటి ప్రశ్నలకు ఆధ్యాత్మిక సత్యమైన అర్థాన్ని తెలుసుకోవడానికి, బైబిలు వచనాల ఆధారంగా వివరంగా పరిశోధిద్దాం.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *