క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!
నేడు మనం మూడు కోతలు అనే అంశంపై లేఖనాలను పరిశోధించబోతున్నాం.
● కోత అంటే ఏమిటి?
● లేఖనాలు ఎన్ని కోతల గురించి చెబుతున్నాయి?
● ప్రతి కోత ఏ ఏ కాలాల్లో జరుగుతుంది?
● కోతకు ముందు విత్తనం విత్తిన వారు ఎవరు?
● విత్తనం అంటే ఏమిటి?
● మొదట ఎక్కడ విత్తబడింది?
● పొలం దేనికి సాదృశ్యం?
● మంచి విత్తనం విత్తినది ఎవరు?
● కోత కోసేది ఎవరు?
● గోధుమ గింజలు ఎవరు?
● పొట్టు ఎవరు?
● గురుగులు ఎవరు?
● గురుగులను విత్తినది ఎవరు?
ఇలాంటి ప్రశ్నలతో మూడు కోతలు అనే పాఠాన్ని, లేఖనాల ఆధారంగా పరిశోధిద్దాం.