క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!
నేడు మనం క్రైస్తవులందరి చేత ఎంతో వైభవంగా జరుపుకోబడే పండుగైన
● క్రిస్మస్ గురించి బైబిల్ ఏం చెబుతోంది?
● క్రిస్మస్ జరుపుకోవాలని బైబిల్ ఏదైనా చెబుతోందా?
● క్రిస్మస్ వేడుక ఎలా వచ్చింది?
● యేసుక్రీస్తు ఇప్పుడు క్రైస్తవులు చెబుతున్న డిసెంబర్ 25వ తేదీనే జన్మించారా?
● యేసు పుట్టిన రోజు గురించి బైబిల్లో చెప్పబడిందా?
● క్రీస్తు జన్మించాడని ఇళ్లలో నక్షత్రం పెట్టవచ్చా?
ఇటువంటి ప్రశ్నలకు బైబిల్ వచనాల ఆధారంగా జవాబులను పరిశోధించి, యేసుక్రీస్తు జన్మించిన నెల ఎప్పుడు? అని చూద్దాం.