VIEWS

PageS
0

The Sabbath Day | విశ్రాంతి దినం

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

నేడు మనం విశ్రాంతి దినము అనే పాఠాన్ని పరిశీలించేటప్పుడు,
● విశ్రాంతి దినము అంటే ఏమిటి?
● విశ్రాంతి దినము యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అని తెలుసుకుందాం. పాత నిబంధనలో విశ్రాంతి దినాన్ని ఆచరించాలని, ఆ రోజున ఎటువంటి పని చేయకూడదని, అలా చేసేవాడు మరణశిక్షకు పాత్రుడవుతాడని చెప్పబడింది. కానీ, యేసు తన పరిచర్య దినాలలో అనేక అద్భుతాలను విశ్రాంతి దినము నాడే చేశారు. దీనివల్ల యూదులు యేసును, స్వస్థత పొందిన వారిని ద్వేషించారు.
● యేసు ప్రత్యేకంగా విశ్రాంతి దినాన అద్భుతాలు చేయడానికి కారణం ఏమిటి?
● యేసు విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేసి, దానిని ఉల్లంఘించారా?
● ఈ ధర్మశాస్త్ర ఆజ్ఞలను యేసే మోషేకు ఇచ్చారు. దీనిని ఇచ్చినవారే దానిని ఉల్లంఘిస్తారా?
● యేసు ఏది చేసినా, సమస్తమును తండ్రి చిత్తప్రకారమే చేశారు. అలాంటప్పుడు యేసు విశ్రాంతి దినాన అద్భుతాలు చేయడం తండ్రి చిత్తమా?

దీని గురించి, లేఖనాల ద్వారా పరిశోధించి, దాని రహస్యాన్ని తెలుసుకుందాం.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *