క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!
నేడు మనం బైబిల్‌లో అతి ముఖ్యంగా హెచ్చరికగా ఉండాలని యేసు చెప్పిన ఒక సత్యమైన క్రీస్తువిరోధి ఎవరు? అనే అంశంపై పరిశోధించేలా,
● క్రీస్తువిరోధి అంటే ఏమిటి?
● అతడు ఎక్కడి నుండి వస్తాడు?
● అతడు వచ్చి ఏమి చేస్తాడు?
● అతడు ఎప్పుడు వస్తాడు?
● క్రీస్తువిరోధి పరిపాలనా కాలం ఎన్ని సంవత్సరాలు?
● క్రీస్తువిరోధి సంఖ్య అయిన 666 అర్థం ఏమిటి?
● ఈ క్రీస్తువిరోధి గురించి బైబిల్‌లో ఏమి వ్రాయబడి ఉంది?
● అతనిని కనుగొనడం ఎలా?
● అతడు వచ్చేసాడా?
● అతని కార్యకలాపాలు ఎలా ఉంటాయి?
వీటి గురించి బైబిలు వచనాల ద్వారా వివరంగా పరిశోధిద్దాం.