VIEWS

PageS
0

Judgement of Babylon | బబులోను న్యాయ తీర్పు

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

ఈరోజు మనం బబులోను యొక్క న్యాయ తీర్పు అనే పాఠాన్ని పరిశోధించే నిమిత్తం,
● బబులోను అని పిలువబడే దేశం ఏర్పడిన విధానం ఏమిటి?
● దాని యొక్క వ్యవస్థల గురించి, మరియు బబులోను సామ్రాజ్యం ఎలా పతనమైంది? అనే విషయాలను చారిత్రాత్మకంగా చూద్దాం.
● ఇంకా, ఈ బబులోను దేనికి సాదృశ్యంగా ఉంది?
● సాదృశ్యంగా చెప్పబడిన బబులోను ఎలా పతనం అవుతుంది?
● దేనివల్ల పతనం అవుతుంది?
● ఎప్పుడు పతనం అవుతుంది?
● అది మనకు ఎటువంటి హెచ్చరికను ఇస్తుంది?

అనే వాటి గురించి వాక్యం ఆధారంగా వివరంగా పరిశోధిద్దాం.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *