VIEWS

PageS
0

Tithis and Offering | దశమ భాగాలు మరియు కానుకలు

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

ఈనాడు మనం క్రైస్తవుల మధ్య ఎక్కువగా మాట్లాడబడుతున్నది, లోక క్రైస్తవ మత బోధకుల ద్వారా ప్రజలు వంచించబడుతున్నది అయిన దశమభాగము మరియు కానుక అనే అంశం గురించి పరిశీలించుటకు,
● దశమభాగము అంటే ఏమిటి?
● దశమభాగము ఎవరు మొదట ఇచ్చింది?
● దశమభాగము ఎవరికి చెందినది?
● ఎందుకోసం ఇచ్చారు?
● దానిని ఎవరికి ఇచ్చారు?
● యేసు దశమభాగము ఇవ్వమని చెప్పారా?
● ఆయన దశమభాగము ఇచ్చారా?
● శిష్యులు దశమభాగము ఇచ్చారా?
● ఇవ్వమని బోధించారా?
● ఈ దశమభాగము ఇప్పుడు మనం ఇవ్వాలా?

ఈ రోజుల్లో దశమభాగము కానుక ఇవ్వకపోతే ప్రజలను శపించడము, భయపెట్టడము ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా, కొందరు ప్రభువుకు ఇవ్వడం వల్లనే ఆశీర్వదించబడతారు అని చెప్పి, నేడు లోక క్రైస్తవులను వంచించే రోజులుగా కనిపిస్తున్నాయి. కావున, వీటిని గురించి పరిశుద్ధ గ్రంధం ఏమి చెబుతుందో వాక్యము ఆధారంగా వివరంగా పరిశీలిద్దాము.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *