VIEWS

PageS
0

Fasting and Unknown Tonque | ఉపవాసం మరియు అన్య భాషలు మాట్లాడటం

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

ఈరోజు మనం ఉపవాసము మరియు అన్యభాషలు మాట్లాడటం గురించిన పాఠాన్ని పరిశీలించేలా,
● ఉపవాసం పాటించాలని పరిశుద్ధ గ్రంధం చెబుతుందా?
● అసలు ఉపవాసం అంటే ఏమిటి?
● ఉపవాసం ఉండటం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?
● యేసు ఉపవాసం చేశారా?
● శిష్యులు ఉపవాసం చేశారా?
● ఉపవాసం అనేదాని నిజమైన అర్థం ఏమిటి?
● ఉపవాసం గురించి పరిశుద్ధ గ్రంధం బోధించేది ఏమిటి?
● అన్యభాష అంటే ఏమిటి?
● మొదటిగా అన్యభాష ఎక్కడ మాట్లాడబడింది?
● అన్యభాష ఎందుకోసం ఇవ్వబడింది?
● అన్యభాష దేవుడు ఇచ్చిన వరమా?
● అన్యభాష దేవునితో మాట్లాడుతుందా?
● అన్యభాష ఎవరికి సూచన?
● అన్యభాష ఈ రోజుల్లో పని చేస్తోందా?
● నేడు మాట్లాడబడేది అన్యభాషేనా?
● నేడు అన్యభాష మాట్లాడాలా?

ఇటువంటి ప్రశ్నలతో ఉపవాసం మరియు అన్య భాషలు మాట్లాడటం గురించి పరిశుద్ధ గ్రంధం ఏమి చెబుతుందో వివరంగా పరిశీలిద్దాం.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *