VIEWS

PageS
0

Three Worlds – Second World | రెండవ ప్రపంచం

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

ఈ పాఠంలో మనం మానవుని కోసం దేవుని ప్రణాళికలో రెండవ ప్రపంచాన్ని చూడబోతున్నాము.

● ఈ ప్రపంచ ప్రారంభం, దానిలో నివసించిన తరాలను, దేవుడు అబ్రాహామును ఎలా ఎంచుకున్నాడు?
● అతని విశ్వాసాన్ని ఎలా పరీక్షించాడు?
● మరియు దహనబలిగా ఇస్సాకును ఎలా అడిగాడు?
● ఆయన ఇశ్రాయేలును తన స్వంత ప్రజలుగా ఎలా ఎంచుకున్నాడు?
● ఇశ్రాయేలీయులు ఎలా అవిధేయత చూపారు?
● దేవుడు వారిని ఎలా నడిపించాడు?
● ప్రపంచాన్ని విమోచించడానికి యేసు ఈ లోకానికి ఎలా వచ్చాడు?
● యేసు ఈ లోకానికి సువార్తను ఎలా ప్రకటించాడు?
● ఇశ్రాయేలుకు ఇచ్చిన పరలోక పిలుపును ఎలా విస్మరించారు?
● మరియు ఆ పిలుపు అన్యులకు ఎలా వచ్చింది?
● మరియు ఈ రెండవ ప్రపంచం ఎంతకాలం సంరక్షించబడుతుంది?

ఇంకా మరెన్నో విషయాలను ఈ పాఠంలో దేవుని వాక్యము ఆధారంగా పరిశీలిద్దాము.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *