క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!
నేడు మనం యేసు తన మొదటి రాకడలో చెప్పిన 39 ఉపమానాలలో ఒకటైన, పరలోకరాజ్యం సముద్రంలో వేయబడి సకల విధమైన చేపలను పట్టుకొనే చేపల వలకు పోలియున్నదని చెప్పిన ఉపమానం యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోవడానికి,
● ఉపమానం అంటే ఏమిటి?
● యేసు ఉపమాన రీతిగా మాత్రమే మాట్లాడారా?
● ఉపమానంలో చెప్పబడిన సముద్రం అంటే ఏమిటి?
● వల అంటే ఏమిటి?
● మంచి చేపలు, చెడ్డ చేపలు అంటే ఏమిటి?
● వాటిని వేరు చేయడం అంటే ఏమిటి?
అనే అంశాలతో పరిశోధించి, ఉపమానం యొక్క అర్థాన్ని కనుగొందాం.