క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!
నేడు మనం క్రైస్తవుల అతి ముఖ్యమైన పునాది వంటి త్రిత్వము (భాగం-1, 2) అనే పాఠంలో,
● క్రైస్తవులకు దేవుడు ఒక్కరా? ఇద్దరా? ముగ్గురా?
● వీరిలో తండ్రి ఎవరు?
● యేసు ఎవరు?
● పరిశుద్ధాత్మ ఎవరు?
● తండ్రి మరియు యేసు ఒకే వ్యక్తా?
● తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వీరు ఒకరా?
● తండ్రిని చూడగలమా?
● యేసు పాత నిబంధనలో ఉన్నారా?
● యేసుకూ, తండ్రికీ ఉన్న సంబంధం ఏమిటి?
● మనకూ – దేవునికీ, మనకూ – యేసుకూ ఉన్న సంబంధం ఏమిటి?
● పరిశుద్ధాత్మ ఒక వ్యక్తా?
● పరిశుద్ధాత్మకు విరోధంగా చేసిన పాపం క్షమించబడదా?
● పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం ఏమిటి?
● ఈ ముగ్గురిలో పరిశుద్ధాత్మ విశేషమైనవారా?
● త్రిత్వము అంటే ఏమిటి?
● త్రిత్వము అనే పదం ఎలా వచ్చింది?
● త్రిత్వ బోధన ఎలా సభలో ప్రవేశించింది?
● వేదంలో త్రిత్వము అనే పదం ఉందా?
● ఈ ఉపదేశ గందరగోళాలు రావడానికి కారణం ఏమిటి?
● ఈ ఉపదేశాన్ని అన్ని సభలు అంగీకరించడానికి కారణం ఏమిటి?
త్రిత్వము అనే పాఠంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ఈ ముగ్గురూ ఎవరు అనే దానిని వాక్యాధారంగా వివరంగా పరిశోధిద్దాం.