VIEWS

PageS
0

Church of Christ, Part-2 | యేసుక్రీస్తు సంఘం, భాగం-2

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

పిలువబడి, ఏర్పరచబడి అందులో నమ్మకత్వాన్ని కాపాడుకునేవారే చిన్న మంద. వీరు ఎవరంటే, వీరు “గొర్రెపిల్లతో” ఉండేవారు. వీరు చిన్న మంద అయిన మహిమలో ఉన్న సంఘము. వీరికి సంఖ్య ఇవ్వబడింది. ఈ సంఖ్య పూర్తి బైబిలులో మూడు చోట్ల కనిపిస్తుంది ప్రకటన 14:1,3; 7:4. అయితే, అనేకులు ఈ తరగతి వారి గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. వీరు 2000 సంవత్సరాలుగా, ఎన్నుకోబడుతున్న సంఘానికి ఈ సంఖ్య చాలా తక్కువ అని అనుకుంటారు. మరికొందరు ఈ తరగతి వారు శారీరక ఇజ్రాయేలీయుల నుండి ఎన్నుకోబడిన యూదులు అని, క్రైస్తవులు కారు అని భావిస్తారు. ఇది నిజమా? మరి ఇందులో మనకు ఉన్న లేదా నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను మనం బైబిలు వాక్యాల ఆధారంగా పరిశోధించి కనుగొందాం.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *