VIEWS

PageS
0

Church of Christ, Part-1 | యేసుక్రీస్తు సంఘం, భాగం-1

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

నేడు మనం క్రీస్తు సంఘము అనే అంశంపై బైబిలును పరిశోధించడానికి,

● సంఘం అంటే ఏమిటి?
● అది కట్టడమా? లేదా వేరే ఏదైనా ఉన్నదా?
● యేసు స్వయంగా మొదటిసారిగా “తన సంఘమును” గురించి మాట్లాడారు.
● ఈ సంఘానికి క్రీస్తే శిరస్సుగా ఉన్నారు. ఇక్కడ సంఘాలకు క్రీస్తు శిరస్సు అని చెప్పకుండా, సంఘానికి అని ఒక సంఘాన్ని గురించి చెప్పబడింది. అలాగైతే నేడు సంఘంలో అనేక విభాగాలు ఉండటానికి కారణం ఏమిటి?
● ఇవి ఎలా ఏర్పడ్డాయి?
● సంఘం దేని మీద కట్టబడింది?
● క్రీస్తు సంఘంలో విభాగాలు ఉన్నాయా?
● సంఘానికి పునాది ఉందా?
● ఈ పునాది ఏది?
● నేడు కనిపిస్తున్న సంఘాలలో ఏది దేవుడు కోరుకునే సంఘం?

ఇటువంటి అనేక ప్రశ్నలతో క్రీస్తు సంఘము అనే పాఠాన్ని బైబిలు వాక్యాల ఆధారంగా పరిశోధిద్దాం.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *