VIEWS

PageS
0

సృష్టి యొక్క ఛాయ చిత్ర ప్రదర్శన

112 సంవత్సరాల క్రితం…..

చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఒక ప్రపంచ యుద్ధం సంభవించింది. మరొక అపూర్వమైన సంఘటన కూడా జరిగింది. సృష్టి యొక్క ఛాయ చిత్ర ప్రదర్శన (THE PHOTO DRAMA OF CREATION) చలనచిత్రం మొదటిసారిగా ప్రదర్శించబడింది; ఇది 1914 వ సంవత్సరాన్ని ఎన్నటికీ మరచిపోలేని సంవత్సరముగా మార్చింది!

ఈ పుస్తకం, దాని చారిత్రాత్మక ఆసక్తి కోసం మాత్రమే కాకుండా, లేఖనాలలో వివరించబడిన దేవుని ప్రణాళిక యొక్క సమగ్ర వివరణ కోసం ఒక అద్భుతమైన పుస్తకం. ఇది ఆదికాండము పుస్తకంలోని సృష్టి వృత్తాంతంతో ప్రారంభమై ప్రకటన గ్రంథం వరకు వెళుతుంది, దేవుని ప్రణాళికను వివరిస్తూ చరిత్రను తెలియజేస్తుంది.

ఈ పుస్తకమును అనుగ్రహించిన మన తండ్రైన దేవుని కి మన ప్రభువైన ఏసుక్రీస్తు పేరున ప్రార్థనా పూర్వకంగా కృతజ్ఞతలు మరియు మీకు ఆశీర్వాదం గా ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ పుస్తకము మీ ముందుకు.

ధన్యవాదాలు.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *