VIEWS

PageS
0

How To Study Bible? | బైబిల్‌ను సరిగ్గా ఎలా అధ్యయనం చేయాలి?

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన ఏకైక చట్ట పుస్తకం పరిశుద్ధ గ్రంధం. కానీ, నేటి క్రైస్తవ ప్రపంచంలో 750 కంటే ఎక్కువ ప్రధాన చర్చి సంస్థలుగా కనిపిస్తాయి. దానిలో వేల విభాగాలు (denominations) ఉన్నాయి. వాటిలో ప్రతిదానికీ స్వంత సూత్రాలు ఉన్నాయి. అలాంటప్పుడు,

● పరిశుద్ధ గ్రంధం ఎందుకు వ్రాయబడింది?
● ఎవరి కోసం వ్రాయబడింది?
● ఎవరు రాశారు?
● ఈ బైబిల్‌ను అందరూ అర్థం చేసుకోగలరా?
● పరిశుద్ధ గ్రంధం అధ్యయనం అంటే ఏమిటి?
● బైబిల్‌ను అధ్యయనం చేసే పద్ధతులు ఏమిటి?
● వాక్యానికి మరియు సత్యానికి మధ్య తేడా ఏమిటి?

ఇంకా మరెన్నో విషయాలను బైబిల్‌ను సరిగ్గా ఎలా అధ్యయనం చేయాలి? అనే ఈ పాఠంలో దేవుని వాక్యము ఆధారంగా పరిశీలిద్దాము.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *