VIEWS

PageS
0

The Judgement Day | న్యాయతీర్పు రోజు

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

ఈరోజు మనం న్యాయతీర్పు దినము అనే పాఠాన్ని లేఖనాల ఆధారంగా పరిశీలిద్దాం. సాధారణంగా ప్రజలు న్యాయతీర్పు అనగానే భయపడిపోతుంటారు. ఇది లోక సంబంధమైనది. కానీ, పరిశుద్ధ బైబిల్ న్యాయతీర్పు గురించి ఏమి చెబుతుందంటే, ఏ మనిషిని తీర్పు తీర్చడానికి రాకుండా, వారిని రక్షించడానికే వచ్చానని యేసు చెబుతున్నారు. మరియు దుష్టుని మరణాన్ని నేను కోరుకోకుండా వాడు మారుమనస్సు పొందడమే నేను కోరుకుంటున్నానని దేవుడు చెబుతున్నాడు. కానీ, ఈ లోకము దుష్టులందరూ ఆరని నరకాగ్నిలో నిత్యకాలం వేదన స్థలానికి వెళ్తారని చెబుతున్నారు.

పరిస్థితి ఇలా ఉండగా,

● దుష్టుడు ఎలా మారుతాడు?
● దుష్టునికి దండన లేదా?
● న్యాయతీర్పులో మారుతాడా?
● అలాగైతే, న్యాయతీర్పు అంటే ఏమిటి?
● న్యాయతీర్పు ఎప్పుడు జరుగుతుంది?
● న్యాయం తీర్చేది ఎవరు?
● దేవుడు ఎలా న్యాయం తీరుస్తారు?
● న్యాయతీర్పు దినము అంటే ఏమిటి?
● దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు?
● దాని ఉద్దేశ్యం ఏమిటి?

దీని గురించి అనేక ప్రశ్నలు మనలో తలెత్తుతున్నాయి. కాబట్టి, ఈ న్యాయతీర్పు దినము గురించి మనం బైబిల్ ఆధారంగా పరిశీలిద్దాం.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *