VIEWS

PageS
0

Your Adversary – The Satan | మీ విరోధి – సాతాను

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

నేడు మనం అతి ముఖ్యంగా తెలుసుకోవలసిన వ్యక్తి ఎవరంటే, మన విరోధియైన సాతాను.
● ఈ విరోధియైన సాతాను ఎవరు?
● ఇతడు ఎటువంటివాడు?
● ఇతడు ఎక్కడ ఉన్నాడు?
● ఇతడిని సృష్టించింది ఎవరు?
● ఇతని ఆరంభం ఏమిటి?
● ఇతని పని ఏమిటి?
● ఇతడు ఎలా సాతాను అయ్యాడు?
● ఇప్పుడు ఇతడు ఏమి చేస్తున్నాడు?
● ఇతని ముగింపు ఏమిటి?

అనే విషయాల గురించి బైబిల్ వాక్యాల ఆధారంగా వివరంగా పరిశీలిద్దాం.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *