క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!
ఇప్పుడు మనం త్రిత్వము అనే క్రైస్తవుల అతి ముఖ్యమైన పాఠంలో (భాగం-3, 4) కుమారుని గురించి, తండ్రి గురించి పరిశోధించబోతున్నాము. ఇందులో,
● కుమారుడు ఎవరు?
● కుమారుడు మరియు తండ్రి ఒక్కరేనా?
● కుమారుడు మరియు తండ్రి సమాన హోదాలో ఉన్నవారా?
● యేసుక్రీస్తుకు ఆది మరియు అంతము ఉన్నాయా?
● యేసు పాత నిబంధనలో ఉన్నారా?
● పాత నిబంధనలో కార్యములను జరిగించినది ఎవరు?
● పాత నిబంధనలో దూతగా వచ్చింది ఎవరు?
● తండ్రి అయిన దేవుడు ఎవరు?
● దేవుడిని చూడగలమా?
● దేవునికి ఆది అంతము ఉన్నాయా?
● దేవునికి మరణం ఉందా?
● దేవునికి మరియు యేసుకి ఉన్న సంబంధం ఏమిటి?
● దేవునికి మరియు మనకు ఉన్న సంబంధం ఏమిటి?
● దేవుడు నివసించే స్థలం ఏది?
● దేవునికి నామము ఉందా?
● త్రిత్వము సంఘంలో ప్రవేశించిన విధానం
ఇటువంటి అనేక ప్రశ్నలకు బైబిల్ వాక్యాల ఆధారంగా త్రిత్వము (భాగం-3, 4) అనే పాఠంలో వాక్యాధారంగా వివరంగా పరిశీలిద్దాం.