VIEWS

PageS
0

Prayer | ప్రార్ధన

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

ఈ రోజు మనం ప్రపంచ క్రైస్తవులందరూ ఇష్టపడేది, అలాగే తప్పుగా ఉపయోగించేది అయిన “ప్రార్థన ఎలా చేయాలి?” అనే అంశం గురించి పరిశీలిద్దాం.
● ప్రార్థన అంటే ఏమిటి?
● ఎలా ప్రార్థన చేయాలి?
● ఎవరిని ప్రార్థించాలి?
● దేనికోసం ప్రార్థించాలి?
● ఎలా ప్రార్థన చేయకూడదు?
● ఎవరి ప్రార్థన వినబడదు?
● ఎవరి ప్రార్థన వినబడుతుంది?
● ఎవరి ద్వారా ప్రార్థన చేయాలి?
● యేసు నేర్పించిన ప్రార్థన యొక్క ఉద్దేశ్యం ఏమిటి?

ఇటువంటి ప్రశ్నలతో ప్రార్థన ఎలా చేయాలి అనే ఈ పాఠాన్ని దేవుని వాక్యం ఆధారంగా పరిశోధిద్దాం.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *