క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!
బైబిల్లో చెప్పబడిన మూడు ప్రపంచాలలో మూడవ ప్రపంచం గురించి పరిశోధించడానికి,
● మూడవ ప్రపంచం అంటే ఏమిటి?
● ఇది ఎప్పుడు వస్తుంది?
● ఆ ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తారు?
● అందులోని విశేషాలు ఏమిటి?
● అది ఎటువంటి ప్రపంచం?
● క్రొత్త ఆకాశం మరియు క్రొత్త భూమి అంటే ఏమిటి?
ఇంకా మరెన్నో విషయాలను ఈ పాఠంలో దేవుని వాక్యము ఆధారంగా పరిశీలిద్దాము.